
🌸 పంచసహస్ర గళ సంపూర్ణ భగవద్గీత పారాయణ మహోత్సవం 📖
🙏 పరమపూజ్య అవధూత దత్త పీఠం మరియు నవయుగ గీతా ప్రచారక శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో, శ్రీ శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి పరమ అనుగ్రహంతో దుంటిగల్ ఆశ్రమంలో జరిగే ఈ దివ్య ఆధ్యాత్మిక యజ్ఞంలో పాల్గొనడానికి భక్తమహాశయులందరికీ మా ఆదరపూర్వక ఆహ్వానం!
🗓️ స్థానం: శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం, దుండిగల్, హైదరాబాద్.
🌼 డ్రెస్ కోడ్: పసుపు రంగు (Yellow Color) దుస్తులు ధరించాలి.
🌐 మరిన్ని వివరాల కోసం:
📞 నారాయణరావు గారు: +91 98490 25470
📍 స్థానం
💬 Telegram Group
🙏 సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు 🙏
Sri Sri Sri Ganapathi Sachhidananda Swamiji Ashram, Vijaya Residency, Qutubullapur 500043, India
TrasaSri Sri Sri Ganapathi Sachhidananda Swamiji Ashram, Vijaya Residency, Qutubullapur 500043, India
Trasa